రాజకీయాల్లోకి తాను భయపడుతూ రాలేదు:పవన్ కళ్యాణ్
- July 06, 2019అమెరికా:రాజకీయాల్లోకి తాను భయపడుతూ రాలేదని… ఓటమిని కూడా అంగీకరించే ధైర్యం ఉందన్నారు పవన్ కళ్యాణ్. ఓటిమితో ఎగతాళి చేస్తారని.. కామెంట్లు వస్తాయని ముందే ఊహించామన్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరిగిన తానా సభల్లో ఆయన ఇటీవల ఎన్నికల ఫలితాలపై మాట్లాడారు. అపజయాలు తనకు కొత్తకాదని.. స్కూల్ పరీక్షల్లో కూడా విఫలం అయి.. తర్వాత విజయాలు అందుకున్నట్టు తెలిపారు. సినిమాల్లో అవగాహన లేకపోయినా నేర్చుకున్నాను. కేవలం 15 నిమిషాల్లో ఎన్నికల్లో ఓటమిని అంగీకరించగలిగానన్నారు. డబ్బు రాజకీయాలను ప్రభావితం చేసినా.. తాను మాత్రం నిజాన్ని, నిజాయితీని నమ్ముకుని భవిష్యత్తు పోరాటం చేస్తానంటున్నారు.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?