48 శాతం పెరిగిన క్రూజ్‌ విజిటర్స్‌

- July 08, 2019 , by Maagulf
48 శాతం పెరిగిన క్రూజ్‌ విజిటర్స్‌

మస్కట్‌: మే చివరి వరకు 187,000 మంది క్రూజ్‌ షిప్‌ విజిటర్స్‌ ఒమన్‌కి విచ్చేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాదితో పోల్చితే క్రూజ్‌ విజిటర్స్‌ పెరుగదల శాతం 48 శాతంగా నమోదయినట్లు అధికారులు వివరించారు. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ స్టాటిస్టిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ (ఎన్‌సిఎస్‌ఐ) ఈ మేరకు తాజాగా టూరిజం ఇండెక్స్‌ని విడుదల చేసింది. క్రూజ్‌ విజిటర్స్‌లో అధిక శాతం మంది యూరోప్‌ మరియు అమెరికా నుంచి వచ్చినవారేనని తెలుస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com