యూఏఈలో జిమ్‌లకు వార్నింగ్
- July 10, 2019
అబుదాబీలోని జిమ్‌లు, హెల్త్ క్లబ్స్‌కి మజిల్ బిల్డింగ్ హార్మోన్స్ అమ్మకాలపై స్పష్టమైన హెచ్చరికల్ని జారీ చేశారు మునిసిపాలిటీ అధికారులు. పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ సయీద్ మొహమ్మద్ కర్వాష్ అల్ రొమైతి మాట్లాడుతూ, జిమ్‌లు అలాగే ఫిట్‌నెస్ సెంటర్స్‌పై ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు జరుగుతాయనీ, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ఎస్టాబ్లిష్‌మెంట్స్‌పై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏ కార్యక్రమాల కోసం లైసెన్స్ పొందారో, వాటికి తగ్గట్లుగానే నిర్వాహకులు జిమ్‌లను, ఫిట్‌నెస్ సెంటర్స్‌ని నడపాల్సి వుంటుందని అన్నారు. పలు జిమ్‌లలో మజిల్ బిల్డింగ్ హార్మోన్ల అమ్మకాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయనీ, అలాంటి ఉల్లంఘనలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!