రైల్వే ప్రైవేటీకరణ పై స్పందించిన రైల్వే మంత్రి
- July 10, 2019
న్యూఢిల్లీ: రైల్వే రంగాన్ని ప్రైవేటీకరణ చేసే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు వస్తున్న వార్తపై రైల్వే మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. తేజస్ ఎక్స్ప్రెస్ సహా మరో రైలును ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించాలని చేసే ప్రతిపాదనేది తమ వద్ద లేదని ఆయన ఈరోజు స్పష్టం చేశారు. అయితే ఇప్పటివరకు ప్రత్యేకంగా ఏ ప్యాసింజర్ రైలును కూడా ప్రైవేటు ఆపరేటర్లకు ఇవ్వాలని నిర్ణయించలేదు అని లిఖితపూర్వకంగా తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..