వలసదారులకు రిక్రూట్‌మెంట్‌ నిలిపివేత

వలసదారులకు రిక్రూట్‌మెంట్‌ నిలిపివేత

కువైట్‌:మినిస్ట్రీ ఆఫ్‌ పబ్లిక్‌ వర్క్స్‌, వలసదారులకు రిక్రూట్‌మెంట్‌ - సెకెండ్‌, థర్డ్‌ లేదా డిడక్షన్‌ కాంట్రాక్ట్స్‌ని కొన్నేళ్ళ క్రితం నిలిపివేయడం జరిగింది. పార్లమెంటరీ ఇంక్వైరీకి సమాధానంగా మినిస్ట్రీ ఈ మేరకు వివరణ ఇచ్చింది. రీప్లేస్‌మెంట్‌ పాలసీలో భాగంగా ప్రతి యేడాదీ ఈ కాంట్రాక్టుల్ని రివైజ్‌ చేయడం జరుగుతోందని మినిస్ట్రీ పేర్కొంది. 2017లో ఏడుగురు వలసదారుల్ని అపాయింట్‌ చేశారు. లో సైంటిఫిక్‌ క్వాలిఫికేషన్స్‌ కారణంగా వలసదారుల సంఖ్యను తగ్గిస్తున్నారు. సివిల్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా ఈ తొలగింపులు జరుగుతున్నాయి. 

Back to Top