అంతర్జాతీయ యోగా ట్రైనర్స్‌గా తెలంగాణ అమ్మాయిలు
- July 16, 2019
తెలంగాణ యెంగెస్ట్ సిస్టర్స్ …అతి పిన్న వయస్సులోనే అంతర్జాతీయ యోగా ట్రైనర్స్‌గా గుర్తింపు పొందారు. హైదరాబాద్ సోమాజీగూడలోని భోధి యోగా సెంటర్లో నాలుగు సంవత్సరాల పాటు శిక్షణ పొందిన వైష్ణవి,శ్వేతలు యోగా ట్రైనర్స్‌గా సర్టిఫికేట్లు అందుకున్నారు. దేశంలోనే ఫస్ట్ టైం అతి పిన్న వయస్సుగల ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్స్‌గా తెలంగాణ అమ్మాయిలు గుర్తింపు పొందడం సంతోషంగా ఉందని భోదియోగా చీఫ్ ట్రైనర్ అశోక్ తెలిపారు .ఏటేటా యోగా చేసే వారి సంఖ్య పెరుగుతుందని…ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపిస్తున్నారని ఆయన తెలిపారు .అనంతరం యోగా సిస్టర్స్ పలు యోగాసనాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!