1,000 కువైటీ దినార్స్ కంటే అప్పు వుంటే ట్రావెల్ బ్యాన్
- July 20, 2019కువైట్: సుప్రీం జ్యుడీషియరీ కౌన్సిల్, ఎంపీ అబ్దుల్ వహాబ్ అల్ బబ్టయిన్ అమెండ్మెంట్ని అంగీకరించింది. 1,000 కువైటీ దినార్స్ కంటే తక్కువ అప్పులు వున్నవారిపై బ్యాన్ విధించడం సరికాదంటూ అమెండ్మెంట్ని ఎంపీ ప్రతిపాదించడం జరిగింది. ఈ ప్రతిపాదనను సుప్రీం జ్యుడీషియరీ కౌన్సిల్ ఆమోదించడంతో, ట్రావెల్ బ్యాన్ నుంచి తప్పించుకోవాలనుకునే కువైటీలు తమ అప్పు విషయంలో అప్రమత్తంగా వుండాలి.
తాజా వార్తలు
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..