బెలూన్ ఫెస్టివల్ కొనసాగుతోంది
- July 22, 2019
మస్కట్: సలాలాలో బెలూన్ కార్నివాల్ కొనసాగుతోందని నిర్వాహకుల్లో ఒకరైన మొహమ్మద్ అల్ కింది చెప్పారు. కార్నివాల్కి సంబంధించి ఓ బెలూన్ గ్రౌండ్ అయ్యిందంటూ ఓ ఇమేజ్ సర్క్యులేట్ అవడంపై నిర్వాహకులు స్పందించారు. కార్నివాల్ సజావుగా సాగుతోందనీ, ఎలాంటి సాంకేతిక సమస్యలూ తలెత్తలేదని మొహమ్మద్ అల్ కింది స్పష్టం చేశారు. వాతావరణ పరిస్థితుల కారణంగానే బెలూన్లు గాల్లోకి ఎగరలేదనీ, అయితే సాయంత్రం 4 గంటల తర్వాత మాత్రం యదాతథంగా ఫెస్టివల్ నడిచిందనీ, రాత్రి వరకూ ఫెస్టివల్ ఎలాంటి అంతరాయాలూ లేకుండా సందర్శకుల్ని అలరించిందని మొహ్మద్ అల్ కింది పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..