సిటిజన్షిప్ కోల్పోయిన 59 మంది కువైటీలు
- July 22, 2019
కువైట్ 59 మంది కువైటీలు హయ్యర్ కమిటీ ఫర్ సిటిజన్షిప్ ఎఫైర్స్ జారీ చేసిన నిర్ణయం ఆధారంగా సిటిజన్షిప్ కోల్పోయారు. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అలాగే మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ షేక్ ఖాలిద్ అల్ జర్రా నేతృత్వంలో ఈ కమిటీ పనిచేస్తుంది. ఆర్టికల్ 9, 10 మరియు 11 - అమిరి డిక్రీ నెంబర్ 15/1959 కువైటీ సిటిజన్ షిప్ చట్టం ప్రకారం ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. ఆర్టికల్ 11 ప్రకారం, కువైటీ పౌరులు, వేరే దేశం పౌరసత్వాన్ని పొందితే కువైటీ పౌరసత్వం కోల్పోతారు. ఒకవేళ కువైటీ మహిళ, వేరే దేశం పౌరసత్వం పొందకుండా వుంటే మాత్రం ఆమెకి సంబంధించినన కువైటీ పౌరసత్వం కోల్పోవడం జరగదు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..