ఎయిర్ ఏషియా వారి గొప్ప ఆఫర్..
- January 06, 2016
ఎయిర్ ఏషియా ఇండియా విమానయాన సంస్థ దేశీయ విమానయానానికి టిక్కెట్లపై ఆఫర్ ప్రకటించింది. ఖమాసివ్ న్యూఇయర్ సేల్గ ప్రమోషన్స్‌లో భాగంగా ఎయిర్ఏషియా ఇండియా టిక్కెట్లపై ఆఫర్లు ఇస్తోంది. జనవరి 10వ తేదీ వరకు ఈ ఆఫర్ ఉంటుంది. ఈ ఏడాది మే 1వ తేదీ నుంచి 2017 ఫిబ్రవరి 5వ తేదీ లోపల చేసే ప్రయాణాలపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఆఫర్ ప్రకారం అత్యంత తక్కువ ధర టిక్కెట్ గువహటి నుంచి ఇంఫాల్‌కు రూ.899. బెంగళూరు నుంచి చండీగఢ్‌కు రూ.3,499, దిల్లీ నుంచి విశాఖపట్నం టిక్కెట్ ధర రూ.2,499, బెంగళూరు నుంచి కొచ్చి రూ.1299, బెంగళూరు నుంచి గోవా రూ.1,099, బెంగళూరు నుంచి దిల్లీకి రూ. 3,299, దిల్లీ నుంచి గోవాకు టిక్కెట్ ధర రూ.3,299.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







