జజాన్పై టార్గెట్ చేసిన హౌతీ డ్రోన్ కూల్చివేత
- July 26, 2019
దుబాయ్: అరబ్ కోలిషన్, హౌతీ డ్రోన్‌ని కూల్చివేయడం జరిగింది. సౌదీ అరేబియాలోని నార్తరన్ ప్రాంతంలోగల జజాన్ని ఈ డ్రోన్ టార్గెట్‌గా చేసుకుందని సౌదీ నేతృత్వంలోని అరబ్ సంకీర్ణ దళాలు పేర్కొన్నాయి. సంకీర్ణ దళాల అధికార ప్రతినిథి కల్నల్ టుర్కి అల్ మాల్కి మాట్లాడుతూ, పౌరులే లక్ష్యంగా డ్రోన్ దాడి జరిగిందనీ, డ్రోన్‌ని కూల్చివేయడంతో పెద్ద ముప్పు తప్పిందని చెప్పారు. ఎప్పటికప్పుడు ఇలాంటి ట్రోడ్స్ వస్తూనే వున్నాయని, వాటిని కూల్చివేస్తున్నామని వివరించారు అల్ మాల్కి.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!