ఫేక్ మునిసిపాలిటీ ఎంప్లాయీ దొంగతనం
- July 27, 2019
కువైట్: ఆసియా వలసదారుడొకరు, గుర్తు తెలియని వ్యక్తి మునిసిపాలిటీ ఎంప్లాయీనని చెప్పి 200 కువైటీ దినార్స్ తన వద్ద దోచుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జహ్రా ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సెక్యూరిటీ ఫోర్సెస్ వెల్లడించిన వివరాల ప్రకారం, వాహనం నుంచి బాధితుడ్ని బలవంతంగా దించిన నిందితుడు తనను తాను కువైట్ మునిసిపాలిటీ ఎంప్లాయీగా చెప్పి దోపిడీకి పాల్పడినట్లు తెలుస్తోంది. బాధితుడి నుంచి వ్యాలెట్ లాక్కున్న నిందితుడు, డబ్బు తీసుకుని అక్కడినుంచి వెళ్ళిపోయాడు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించిన పోలీసులు, నిందితుడ్ని అరెస్ట్ చేస్తామంటున్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!