సౌది అరేబియాలో బి.డి.ఎఫ్. దళాలను సందర్శించిన కమాండర్ ఇన్ చీఫ్
- January 06, 2016
సౌది అరేబియాలోసంకీర్ణ దళాల కూటమిలో బహేరిన్ డిఫెన్సు ఫోర్సు ను పరిశీలన చేసేందుకు ఫీల్డ్ మార్షల్, కమాండర్ ఇన్ చీఫ్ షైక్ ఖలీఫా బిన్ అహ్మద్ అల్ ఖలీఫా బుధవారం సౌదిని సందర్శించారు. ఆయనను స్వాగతించేందుకు జిజాన్ కింగ్ అబ్దుల్లా అంతర్జాతీయ విమానాశ్రయంకు సౌది అరేబియా రక్షణ మంత్రి అబ్దుల్లా బిన్ మొహమ్మద్ అయేష్ విచ్చేశారు. ఈ సందర్భంగా కమాండర్ ఇన్ చీఫ్ అక్కడ జరుగుతున్న కార్య కలాపాలను గూర్చి వాకబు చేశారు. అనంతరం బహేరిన్ డిఫెన్సు ఫోర్సు సైనిక వాహనాలను , యుద్ధ విమానాలను పర్యవేక్షించారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







