కువైట్‌లో ఈద్‌ అల్‌ అదా తేదీ ప్రకటన

- July 29, 2019 , by Maagulf
కువైట్‌లో ఈద్‌ అల్‌ అదా తేదీ ప్రకటన

కువైటీ మిటియరాలజిస్ట్‌ మరియు హిస్టోరియన్‌ అదెల్‌ అల్‌ సాదౌన్‌ మాట్లాడుతూ ఈద్‌ అల్‌ అదా, ఆగస్ట్‌ 11న వస్తుందని పేర్కొన్నారు. ధు అల్‌ హిజ్జాహ్‌ నెల ఆగస్ట్‌ 2 నుంచి ప్రారంభమవుతుందని, స్టాండింగ్‌ ఆన్‌ మౌంట్‌ అరాఫత్‌ ఆగస్ట్‌ 10న వస్తుందని చెప్పారు. కాగా, సౌదీ అరేబియా స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌ కూడా ఈద్‌ అల్‌ అదా సెలబ్రేషన్స్‌ కోసం లాంగ్‌ హాలిడేని ప్రకటించింది. ఆగస్ట్‌ 9 నుంచి ఆగస్ట్‌ 17 వరకు తొమ్మిది రోజుల సెలవుల్ని ప్రకటించడం జరిగింది. 8 వ తేదీతో ట్రేడింగ్‌ ముగిసి, తిరిగి 18వ తేదీన కార్యకలాపాలు మొదలవుతాయని ఎక్స్‌ఛేంజ్‌ పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com