100,000 టన్నుల పౌల్ట్రీ మీట్ ఉత్పత్తి
- July 31, 2019మస్కట్: సుల్తానేట్, 51 శాతం సొంతంగా పౌల్ట్రీ మీట్‌ని ప్రోడక్ట్ చేసుకోగలుగుతోందని మినిస్ట్రీ ఆఫ్ అగ్రిక్లచర్ అండ్ ఫిషరీస్ వెల్లడించింది. మినిస్ట్రీకి చెందిన యానిమల్ ఎక్స్టెన్షన్ మరియు ప్రొడక్షన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మాట్లాడుతూ, స్థానికంగా పౌల్ట్రీ మీట్ ఉత్పత్తి 111,000 టన్నులకు చేరుకుందనీ, ఇది 51 శాతం సెల్ఫ్ సఫీషియన్సీగా వుందని, టేబుల్ ఎగ్స్ ప్రొడక్షన్ 22,000 టన్నులకు చేరుకుందనీ, ఇది 62 శాతం సెల్ఫ్ సఫీషియన్సీ అని వివరించారు. ఈ రంగంలో సాధిస్తున్న అత్యద్భుత ప్రగతి, దేశ అవసరాల్ని తీర్చుతోందని తెలిపింది మినిస్ట్రీ.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు