స్విమ్మింగ్ నేర్చుకునే యత్నంలో తొలిరోజే ప్రాణాలు కోల్పోయిన బాలుడు
- July 31, 201911 ఏళ్ళ బాలుడు, స్విమ్మింగ్ నేర్చుకునే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయాడు. షార్జాలోని ఓ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో ఈ ఘటన జరిగింది. అల్ నధాలోని అల్ ఖదెసియా టవర్‌లో గల ఫిట్నెస్ క్లబ్లో అడ్వాన్స్ స్విమ్మింగ్ లెసన్స్కి హాజరయినట్లు తల్లిదండ్రులు చెప్పారు. టైగర్ ఫిట్నెస్ క్లబ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పూల్ పరిసరాల్లో లైఫ్ గార్డ్ అందుబాటులో లేదనీ, అదే సమయంలో ఇన్స్ట్రక్టర్కి సిపిఆర్ చేయడం తెలియదని ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. మృతుడు చాలా బ్రిలియంట్ స్టూడెంట్ అనీ, క్రీడల పట్ల ఆసక్తితో వుండేవాడని మృతుడి కుటుంబ సభ్యులు, సన్నిహితులు చెప్పారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు