పది అర్హతతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో ఉద్యోగాలు..
- August 02, 2019ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) 413 ట్రేడ్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
విభాగాల వారీగా ఖాళీలు..
ట్రేడ్ అప్రెంటీస్: 353.. అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో ITI ఉత్తీర్ణులై ఉండాలి. టెక్నీషియన్ అప్రెంటీస్: 60.. అర్హత: సంబంధిత విభాగంలో మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత.. వయసు: 2019 జులై 31 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. OBC లకు మూడేళ్లు, SC,ST లకు ఐదేళ్లు, PWDలకు పదేళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ప్రారంభం: జులై 17, 2019.. దరఖాస్తు చివరి తేదీ: ఆగస్ట్ 7, 2019.. రాత పరీక్ష: ఆగస్ట్ 18, 2019.. పూర్తి వివరాల కోసం: http://iocl.onlinereg.in
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్