ఆస్ట్రేలియాలో ఉపాధి పొందేందుకు 'వర్కింగ్ హాలిడే మేకర్ వీసా'
- August 02, 2019
ఆస్ట్రేలియాలో ఉపాధి పొందేందుకు వర్కింగ్ హాలిడే మేకర్ వీసాను తీసుకొచ్చింది అక్కడి ప్రభుత్వం. ముఖ్యంగా దేశంలో ఏర్పడ్డ వ్యవసాయ కార్మికుల కొరతను తీర్చేందుకు ఈ వీసాలను ఇవ్వాలనుకుంటోంది. ఆస్ట్రేలియాలోని వేర్వేరు ప్రాంతాల్లో నెలకొన్న కార్మికుల కొరతను అధిగమించేందుకు ఆయా దేశాల ప్రభుత్వాలతో సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్ హాలిడే మంత్రి డేవిడ్ కోల్మేన్ తెలిపారు. ఆస్ట్రేలియా ఆఫర్ చేసిన దేశాల్లో భారత్తో పాటు బ్రెజిల్, మెక్సికో, ఫిలిప్పీన్స్, స్విడ్జర్లాండ్, ఫిజీ, సొలొమన్ దీవులు, క్రోషియా, లాట్వియా, లుథియానా, అండొర్రా, మొనాకో, మంగోలియా దేశాలు ఉన్నాయి. ఈ దేశాలకు చెందిన వ్యక్తులు ఉపాధికోసం అప్లై చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..