ఒమన్‌లో ఇండియన్ స్కూల్ స్టూడెంట్‌కి అంతర్జాతీయ ఎన్విరాన్మెంట్ అవార్డ్
- August 05, 2019మస్కట్:9 వ గ్రేడ్ విద్యార్థి నేషనల్ ఎనర్జీ గ్లోబ్ అవార్డ్‌ని ఎలుచుకోవడం జరిగింది. విద్యార్థి పేరు సమ్వీద్ నంబియార్ కాగా, ఇండియన్ స్కూల్ సలాలాలో 9వ గ్రేడ్ అభ్యసిస్తున్నాడతడు. ఎన్విరాన్మెంటల్ కన్సర్వేఝన్కి సంబంధించి ఎనర్జీ గ్లోబ్ అవార్డ్ ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రత్యేకమైనది కాగా, చిన్న వయసులోనే ఈ ఘనతను దక్కించుకున్న వ్యక్తిగా సమవీద్ నంబియార్ ఖ్యాతిగడించడం జరిగింది. నమ్వీద్ నంబియార్ మానవాళి చర్యలు, పర్యావరణంపై చూపించే ప్రభావానికి సంబంధించి. మొత్తం 187 దేశాలు ఈ అవార్డు కోసం పోటీ పడటం జరిగింది.
తాజా వార్తలు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు
- వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమం..
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్
- ప్రపంచ రికార్డులను స్వీప్ చేసిన నాలుగేళ్ల భారతీయ చిన్నారి