ఈద్ అల్ అదా: దుబాయ్ షాపింగ్ మాల్స్.. అదనపు పని గంటలు!
- August 06, 2019
ఈద్ అల్ అదా సెలవుల నేపథ్యంలో దుబాయ్‌లోని పలు షాపింగ్ మాల్స్ అదనపు సమయం తెరిచి వుండబోతున్నాయి. మాజిద్ అల్ ఫుత్తైమ్ మాల్స్, మాల్ ఆఫ్ ఎమిరేట్స్, సిటీ సెంటర్ డేరా మరియు సిటీ సెంటర్ మిర్దిఫ్ అర్థరాత్రి 1 గంటల వరకు తెరిచి వుంటాయి. దుబాయ్ మాల్ ఆగస్ట్ 8 నుంచి 17 వరకు అర్థరాత్రి 2 గంటల వరకు తెరిచి వుంటుంది. ఐబిఎన్ బట్టుటా మాల్ అర్థరాత్రి 1 గంటల వరకు తెరచి వుంటుంది. దుబాయ్ ఫెస్టివల్ సిటీ మాల్ వద్ద థ్రిల్లింగ్ ఫైర్ వర్క్స్ ఎంజాయ్ చేసి, ఆ తర్వాత ఆహ్లాదకరవాతావరణంలో షాపింగ్ చేసేందుకు వీలు కలుగుతుంది ఈ అదనపు షాపింగ్ సమయం పొడిగింపు ద్వారా.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..