ట్రాఫిక్ అలర్ట్: దుబాయ్ - షార్జా రోడ్డు మూసివేత
- August 06, 2019
అజ్మన్ని దుబాయ్‌ని షార్జా మీదుగా కలిపే సర్వీస్రోడ్డుని మూసివేస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెల్లడించింది. అల్ థికా క్లబ్ ఫర్ హ్యాండికేప్డ్ బ్రిడ్జి క్రింద ఈ మూసివేతను అమలు చేస్తున్నారు. రెండు వారాల పాటు ఈ మూసివేత అమల్లో వుంటుంది. అజ్మన్ నుంచి దుబాయ్‌కి షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డుపై వచ్చే వాహనదారులకు సమస్యలు తలెత్తనున్నాయి. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకోవాల్సి వుంటుంది. వారాంతాల్లో అర్థరాత్రి 1 గంట నుంచి, తెల్లవారుఝాము 5.30 నిమిషాల వరకు, శుక్రవారం అర్థరాత్రి 2 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు ఈ మూసివేత అమల్లో వుంటుంది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







