రెసిడెన్షియల్‌ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం

- August 06, 2019 , by Maagulf
రెసిడెన్షియల్‌ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం

మస్కట్‌: విలాయత్‌ సుర్‌లోని ఓ రెసిడెన్షియల్‌ బిల్డింగ్‌లో గ్యాస్‌ ఎక్స్‌ప్లోజన్‌ చోటు చేసుకుంది. పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ డిఫెన్స్‌ అండ్‌ అంబులెన్స్‌ ఈ వివరాల్ని వెల్లడించింది. అపార్ట్‌మెంట్‌ బిల్డింగ్‌లోని కిచెన్‌లో గ్యాస్‌ లీక్‌ చోటు చేసుకుందనీ, ఈ కారణంగా అగ్ని ప్రమాదం తలెత్తిందనీ, ఓ వ్యక్తికి స్వల్ప గాయాలు అయ్యాయని అధికారులు వివరించారు. సిలెండర్లను స్టోర్‌ చేసేటప్పుడూ, వాటిని వినియోగించేటప్పుడు అప్రమత్తంగా వుండాలనీ, తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ డిఫెన్స్‌ అండ్‌ అంబులెన్స్‌ వర్గాలు సూచించాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com