షూటింగ్‌లో బన్నీ చేయి ఇంజ్యూర్ .
- January 07, 2016
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం బోయపాటి శీను డైరెక్షన్‌లో సరైనోడు చిత్రాన్ని చేస్తోండగా, ఈ షూటింగ్‌లో అల్లు అర్జున్ గాయపడినట్టు తెలుస్తోంది. మాస్ ఎంటర్ టైనర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఒక యాక్షన్ సన్నివేశం చేస్తోండగా బన్నీ చేయి ఇంజ్యూర్ అయినట్టు తన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. ఇటీవల ల్యాండ్ కేసులో రంగా రెడ్డి కోర్టుకు హాజరైన బన్నీ చేతి కట్టుతో కనిపించగా, నిన్న జరిగిన అల్లు జాతీయ పురస్కార వేడుకలోను బ్యాండేజ్‌తోనే కనిపించారు.అల్లు జాతీయ పురస్కారానికి గౌరవ అతిధిగా హాజరైన అల్లు అర్జున్ ప్రేక్షకులు తమ పునాది అంటూ భారీ డైలాగులు పేల్చగా, బన్నీ అభిమానులు మాత్రం తమ అభిమాన హీరోకు జరిగిన గాయం గురించి తెలుసుకొని మరింత బాధపడుతున్నారట.మరి దీనిపై బన్నీ ఏమైన స్పందిస్తారో లేదో చూడాలి
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్‌లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







