'సరిలేరు నీకెవ్వరు' మూవీ ఇంట్రో టీజర్..
- August 09, 2019టాలీవుడ్ ప్రిన్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు నేడు. ఈ సందర్బంగా అతడు నటిస్తున్న తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' ఇంట్రోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ఇంట్రోలో మహేష్ కశ్మీర్ లోయలో భారత సైన్యం తరఫున విధులు నిర్వర్తించే సైనికుడిగా కనిపించాడు..మహేష్ ఎంట్రీ కూడా చక్కటి బీజీఎం తో చూపారు.. మీరూ ఈ ఇంట్రో టీజర్ ను చూడండి..
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ