షుగర్ కి 'గుడ్డు' మందు

- May 15, 2015 , by Maagulf
షుగర్ కి 'గుడ్డు' మందు

 మారుతున్న జీవనశైలికి అనుగుణంగా తీసుకుంటున్న ఆహారంతో రోజు రోజుకి మధుమేహ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. షుగర్‌ వ్యాధి నుంచి ఉపశమనం పొందడానికి చాలామంది పరిశోధకలు ఆ వ్యాధి నివారణకు భిన్న పరిష్కారాలు చూపుతున్నారు. అయితే ఫిన్లాండ్‌ పరిశోధకులు డయాబెటిస్‌ రిస్క్‌ తగ్గించే సులభ మార్గం చెబుతున్నారు. వారిని నాలుగు గుడ్లు తింటే మధుమేహ వ్యాధిని 40 శాతం వరకు తగ్గించుకోవచ్చని వారు సలహా ఇస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com