సముద్రంలో మునిగిపోయిన యువకుడు
- August 14, 2019మస్కట్: 21 ఏళ్ళ యువకుడు సముద్రంలో మునిగిపోయాడు. అతని ఆచూకీ కోసం అధికారులు గాలిస్తున్నారు. ఒమన్‌లోని సదరన్ అల్ షర్కియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకోగానే పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ వర్గాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. అల్ అష్కారాలోని సముద్రంలో యువకుడు మునిగిపోయినట్లు అధికారులు వివరించారు. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని పిఎసిడిఎ ఓ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు