అల్లు అర్జున్–త్రివిక్రమ్ కొత్త మూవీ టైటిల్ రివీల్..
- August 15, 2019స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేస్తున్నాడు. హారికా అండ్ హాసినీ, గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. పూజా హెగ్డే హీరోయిన్. ఈ క్రేజీ మూవీకి సంబంధించి, టైటిల్ ని ఆగస్టు15న రివీల్ చేశారు. త్రివిక్రమ్ స్టైల్లోనే ఈ సినిమాకి అల వైకుంఠపురంలో అనే క్లాస్ టైటిల్ ని ఫిక్స్ చేశారు. టైటిల్ తో పాటు ఓ చిన్న టీజర్ ని కూడా రిలీజ్ చేసి ఫ్యాన్స్ లో జోష్ నింపారు.
తాజా వార్తలు
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..