టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా రవిశాస్త్రి.!

- August 16, 2019 , by Maagulf
టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా రవిశాస్త్రి.!

టీమిండియా ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రిని కొనసాగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. 2017 నుండి కోచ్ గా ఉన్న రవిశాస్త్రికి మరోసారి బీసీసీఐ అవకాశమిచ్చింది. కపిల్ దేవ్ నేతృత్వంలోని అడ్వైజరీ కమిటీ తీసుకున్న ఈ కొనసాగింపు నిర్ణయంతో మరో రెండేళ్లు రవిశాస్త్రి కొనసాగనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com