చరిత్ర మనతోనే మొదలు కావాలంటున్న "సైరా" టీజర్
- August 20, 2019మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న 'సైరా' మూవీ టీజర్ విడుదలైంది..పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇంట్రోతో ప్రారంభమైన ఈ టీజర్ లో సైరా నరసింహరెడ్డిని తొలి స్వాతంత్య్ర సమరయోధుడిగా చూపారు.. దేశం కోసం తెల్లదొరలపై తిరుగుబాటు చేసిన యోధుడుగా మెగాస్టార్ నటన అదరింది.. హాలీవుడ్ స్థాయిలో టీజర్ ఉంది.. అమితాబ్, నయనతార, జగపతి బాబు, తమన్నా, సేతుపతి లను కూడా ఈ టీజర్ లో చూపారు.. మీరూ ఈ టీజర్ ను చూడండి.
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్‌లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం