మోడీ పర్యటన: బహ్రెయిన్ - భారత్ మధ్య మరింత మెరుగైన ఆర్థిక బంధం
- August 26, 2019
భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ, బహ్రెయిన్‌లో పర్యటించడం ద్వారా ఇరుదేశాల మధ్య ఆర్థిక బంధం మరింత బలోపేతమవుతుందని కింగ్డమ్లో ప్రముఖ ఇన్వెస్టర్స్‌లో ఒకరైన వ్యాపారవేత్త వర్గీస్ కురియన్ చెప్పారు. వికెఎల్ హోల్డింగ్స్ మరియు నమాల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ అయిన కురియన్ మాట్లాడుతూ, ఎన్నో ఏళ్ళుగా బహ్రెయిన్ - భారత్ మధ్య ఆర్థిక బంధం కొనసాగుతోందని చెప్పారు. 2018-19లో ఇరుదేశాల మధ్య ట్రేడింగ్ 1.282 బిలియన్ డాలర్లకు చేరుకుందనీ, అంతకు ముందుతో పోల్చితే ఇది 30 శాతం ఎక్కువని చెప్పారాయన. అత్యున్నత లక్ష్యాలతో ముందుకు దూసుకెళుతోన్న భారత్, ఈ క్రమంలో బహ్రెయిన్ సహా స్నేహ దేశాలతో సంబంధాల్ని మరింత బలోపేతం చేసుకుంటుందని వివరించారు కురియన్.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







