ప్రభుదేవా కువైట్‌లో డ్యాన్స్ ప్రదర్శన
- January 08, 2016
కోలీవుడ్ నటుడు, కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ప్రభుదేవా కువైట్‌లో డ్యాన్స్ ప్రదర్శన ఇవ్వనున్నారు. కువైట్‌లోని ఇండియన్ యూత్ సొసైటీ(ఐవైఎస్) ఆధ్వర్యంలో ఈనెల 29న సాయంత్రం 6.30గంటలకు అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్ మైదాన్‌లో 'ప్రభుదేవా లైవ్ ఇన్ కువైట్' ప్రదర్శన జరగనుంది. ఇందుకు సంబంధించిన ఎంట్రీ పాసులు సల్మియా, ఫహాహీల్, ఫర్వానియ్లోని అన్ని థక్కారా రెస్టారెంట్ అవుట్ లెట్లలో లభిస్తాయి. మరిన్ని వివరాలకు 69030422, 69030423, 66127231, 66361912, 66367438 and 96686912 నంబర్లలో కాల్ చేయవచ్చు. అలాగే www.indianyouthkuwait.com ద్వారా కూడా సంప్రదించవచ్చు. ఇండియన్ యూత్ సొసైటీ గతంలోనూ ఇటువంటి పలు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







