పది పాసైతే హెచ్సిఎల్లో ఉద్యోగాలు..
- August 29, 2019
హిందూస్థాన్ కాపర్ లిమిటెడ్ (HCL) కోల్కతా ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. సంస్థలో పని చేసేందుకు అభ్యర్థులనుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
విద్యార్హత: అభ్యర్థులు పదవతరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐఐటీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయసు: ఆగస్ట్ 20, 2019 నాటికి 14 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా (ఐఐటీ, పదోతరగతి మార్కులు) ఎంపిక చేస్తారు.
దరఖాస్తు చివరితేదీ: సెప్టెంబర్ 19, 2019.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?