బహ్రెయిన్‌లో టేబుల్ ప్లాస్టిక్ రోల్స్‌పై బ్యాన్
- August 29, 2019
టేబుల్ ప్లాస్టిక్ రోల్స్‌పై బ్యాన్ విధించనున్నారు. వచ్చే ఏడాది జులై నుంచి ఈ బ్యాన్ అమల్లోకి వస్తుంది. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే క్రమంలో ఇది రెండో నిర్ణయంగా చెప్పుకోవచ్చు. టేబుల్ ప్లాస్టిక్ రోల్స్‌తోపాటు మరికొన్ని ఐటమ్స్ కూడా సెకెండ్ ఫేజ్‌లో చేర్చుతారు. వాటిపైనా నిషేదాన్ని అమలు చేయబోతున్నారు. ఇప్పటికే ప్లాస్టిక్ బ్యాగ్స్ విషయమై నిషేధం అమల్లో వుంది. ప్లాస్టిక్ స్థానంలో బయోడీగ్రేడబుల్ వస్తువుల వినియోగం పట్ల అవగాహన పెంచుతున్నారు. ఆ తరహా వస్తువుల్ని మాత్రమే ముందు ముందు పూర్తిగా వినియోగించబోతున్నారు. బయోడీగ్రేడబుల్ గార్బేజ్ బ్యాగ్స్ వినియోగం ఇప్పటికే పెరిగినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?