సాగర తీరాన సేద తీరుతూ చదువుకొనే సదుపాయం
- January 08, 2016
బీచ్ లకు వెళ్ళేవారు ఇక సముద్రపు ఒడ్డున పుస్తకాలతో కాలక్షేపం చేసే సౌకర్యాన్ని దుబాయ్ మునిసిపాలిటి ఏర్పాటు చేసింది. లేత ఎండలో విశ్రమిస్తూ , నురగలు కక్కే నీలి సముద్రాన్ని అపుడపుడు చూస్తూ పుస్తకాలను హాయిగా చదువుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారికి ఇక బీచ్ లు మహా గ్రంధాలయాలను అందించే ప్రాంతాలుగా అలరిస్తాయి. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, పర్యాటకుల్లో పటనాసక్తిని పెంచేందుకు, గౌరవ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నాన్యం సూచన మేరకు 2016 సంవత్సరంను పుస్తకాలను చదువుకొనే ఏడాదిగా గుర్తించారు. ఆ నేపధ్యంలో దుబాయ్ మునిసిపాలిటి ఈ తరహ ప్రయోగం చేసింది. తొలుత ' కైట్ బీచ్ , ఉమమ సుకుఎఇమ్ బీచ్ లలో ఏర్పాటు చేశారు. ఇక్కడకు వేలాదిమంది సందర్శకులు వచ్చే క్రమంలో సముద్ర సాక్షిగా చదువుకొనే అవకాశం ఇపుడు అందుబాటులోనికి వచ్చింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







