సోహార్‌లో మూడో బ్రాంచ్ని ప్రారంభించిన ఎక్స్ట్రా
- September 04, 2019
మస్కట్: సోహార్‌లో హోమ్ అప్లయెన్సెస్, ఎలక్ట్రానిక్స్‌కి సంబంధించి మరో కొత్త స్టోర్ అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త ఎక్స్ట్రా స్టోర్ రాకతో మరింత మెరుగైన షాపింగ్ అనుభూతి వినియోగదారులకు కలగనుంది. ఎక్స్ట్రా (యునైటెడ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అలాగే మేనేజింగ్ డైరెక్టర్ అయిన మొహమ్మద్ గలాల్ మాట్లాడుతూ, సుల్తానేట్‌లో తమ జర్నీ చాలా అద్భుతంగా సాగుతోందని అన్నారు. 2003లో సౌదీ అరేబియాలో తమ ప్రయాణం ప్రారంభమయ్యిందనీ, 2011లో పబ్లిక్ లిస్టెడ్ ఎన్టైటీగా మారిందనీ, తమ టర్నోవర్ 5 బిలియన్ సౌదీ రియాల్కి చేరిందనీ, ఒమన్‌లో 2013లో తమ మార్కెట్‌ని విస్తరించామని చెప్పారాయన.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!