ఖతార్‌లో కాన్సులర్ సర్వీసుల కోసం కొత్త టైమింగ్స్ ప్రకటించిన ఇండియన్ ఎంబసీ
- September 07, 2019
ఖతార్: కాన్సులర్ సర్వీసెస్‌కి సంబంధించి కొత్త వర్క్ అవర్స్‌ని ఖతార్‌లోని ఇండియన్ ఎంబసీ ప్రకటించింది. ఎంబసీ వెల్లడించిన వివరాల ప్రకారం అప్లికేషన్స్ సబ్మిషన్ ఉదయం 9.15 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12.30 నిమసాల వరకు వీలవుతుంది. కాన్సులర్ సర్వీసెస్ సెక్షన్ ప్రాసెస్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ కలెక్షన్ సాయంత్రం 4 గంటల నుంచి 5.15 నిమిషాల వరకు వీలుంటుంది. జనరల్ పార్కింగ్ అవర్స్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు. మధ్యాహ్నం 1 గంటల నుంచి 1.30 గంటల వరకు మిడ్ డే బ్రేక్. పూర్తి వివరాలు ఎంబసీ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!