సఫారీ జీప్‌ని దొంగిలించిన దుండగులు

- September 07, 2019 , by Maagulf
సఫారీ జీప్‌ని దొంగిలించిన దుండగులు

కువైట్‌ సిటీ: కువైటీ సీటిజన్‌కి చెందిన వైట్‌ సఫారీ జీప్‌ని గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించాడు. బాధితుడి ఇంటి ముందు పార్క్‌ చేసిన సఫారీ జీప్‌ దొంగిలంపబడినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న వెంటనే బాధిత కువైటీ వ్యక్తి పోలీసుల్ని ఆశ్రయించడం జరిగింది. సెక్యూరిటీ మెన్‌, ఆ జీప్‌కి సంబంధించిన వివరాల్ని సర్క్యులేట్‌ చేయడంతోపాటుగా, పెట్రోల్‌ టీమ్స్‌ని అప్రమత్తం చేశారు. కేసు విచారణ జరుగుతోందని, నిందితుడ్ని పట్టుకుంటామని పోలీస్‌ అధికారులు వెల్లడించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com