బస్‌ యాక్సిడెంట్‌: దుబాయ్‌లో ట్రాఫిక్‌ జామ్‌

- September 09, 2019 , by Maagulf
బస్‌ యాక్సిడెంట్‌: దుబాయ్‌లో ట్రాఫిక్‌ జామ్‌

బస్సు - ట్రక్‌ యాక్సిడెంట్‌ కారణంగా దుబాయ్‌లోని ప్రధాన మార్గంలో ట్రాఫిక్‌ సమస్య తలెత్తింది. దుబాయ్‌లోని బిజినెస్‌ బే డిస్ట్రిక్ట్‌లో ఈ ఘటన జరిగింది. ఉదయం రోడ్డు ప్రమాదం జరగడంతో, ట్రాఫిక్‌ సమస్య తీరవంగా మారింది. అల్‌ రెబాత్‌ మీదుగా వెళ్ళే వాహనాలు ఈ ట్రాఫిక్‌ సమస్యల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ట్రాఫిక్‌ పరిస్థితిని సోషల్‌ మీడియాలో వివరించిన అధికారులు, ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని వాహనదారులకు సూచించారు. బస్‌ ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com