అరుదైన అరేబియన్ లెపర్డ్, ఒమనీ మౌంటెయిన్స్‌లో గుర్తింపు
- September 09, 2019
మస్కట్: అంతరించిపోయే దశలో వున్న అరుదైన అరేబియన్ లెపర్డ్, దోపార్ మౌంటెయిన్స్‌లో కెమెరాల కంట పడిందని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ ఎఫైర్స్ వెల్లడించింది. దోఫార్ గవర్నరేట్‌లో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యూనిట్స్ ఈ విషయాన్ని కనుగొన్నాయని, ఇన్ఫ్రారెడ్ కెమెరాలతో లెపర్డ్ ఆచూకీ తెలిసిందని అధికారులు వివరించారు. ఇంటర్నేసనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ నేచుర్స్ లిస్ట్ ఆఫ్ యానిమల్స్ - ఎన్డేంజర్డ్లో ఈ అరేబియన్ లెపర్డ్ పేరు కూడా వుందని తెలిపారు అధికారులు. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం వీటి సంఖ్య కేవలం 200 మాత్రమే వుంది.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!