దొంగతనం చేసి వికృత చర్య.. యువతి పక్కన నగ్నంగా..
- September 11, 2019దొంగతనం చేసిన ఓ దొంగ దొరక్కుండా ఉండేందుకు అతితెలివి ప్రదర్శించాడు. దొంగతనం చేసి యువతి పక్కన నగ్నంగా నిద్రపోయాడు. చివరకు జైలుపాలయ్యాడు. ఈ ఘటన అమెరికాలోని క్యాలిఫోర్నియాలో జరిగింది. క్యాలిఫోర్నియాలో చికో స్టేట్ యూనివర్సీటీలో చదివే 21 ఏళ్ల విద్యార్థిని నార్త్ కాలిఫోర్నియలోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటుంది. ఈ నెల 9వ తేదీన ఆమె ఉంటున్న ఇంటికి సమీపంలోని ఇంట్లోకి ఓ దొంగ చొరబడ్డాడు.
ఆ ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు అన్ని దొంగిలించాడు. ఇంతలో పోలీసుల కంటపడి తప్పించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేశాడు. ఈ క్రమంలో పోలీసుల కళ్లుగప్పేందుకు యువతి గదిలోకి వెళ్లి ఆమె నిధిస్తుండగా ఆమె పక్కనే అతను కూడా బట్టలన్నీ విప్పేసి నిద్రించసాగాడు. కొద్దిసేపటితరువాత యువతి లేచి చూడగా అతను కనిపించాడు. యువతి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి