భారత ప్రధాని నుంచి అరుదైన బహుమతి

భారత ప్రధాని నుంచి అరుదైన బహుమతి

బహ్రెయిన్‌: భారత ప్రధాని నరేంద్ర మోడీ మనామాలోని శ్రీకృష్ణ టెంపుల్‌ కోసం అరుదైన బహుమతిని పంపించారు. లార్డ్‌ శ్రీనాథ్‌జీ పెయింటింగ్‌ అది. కాటన్‌ ఫ్యాబ్రిక్‌, సిల్క్‌ థ్రెడ్‌తో దీన్ని రూపొందించారు. సదరన్‌ రాజస్థాన్‌, నార్తరన్‌ గుజరాత్‌కి చెందిన ఫోక్‌ కమ్యూనిటీస్‌ని ప్రతిబింబిస్తుంది ఈ పెయింటింగ్‌. తట్టయ్‌ హిందూ కమ్యూనిటీ (టిహెచ్‌సి) ఛైర్మన్‌ సుషీల్‌ ములిజిమాల్‌ ఈ పెయింటింగ్‌ విషయాన్ని వెల్లడించారు. టెంపుల్‌లో ఈ అరుదైన బహుమతిని ప్రదర్శనకు వుంచుతామని తెలిపారాయన. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు సుషీల్‌ ములిజిమాల్‌.

 

Back to Top