దుబాయ్‌ - షార్జా రోడ్లపై ట్రాఫిక్‌ సమస్యలు

దుబాయ్‌ - షార్జా రోడ్లపై ట్రాఫిక్‌ సమస్యలు

దుబాయ్‌ - షార్జా రోడ్లపై అనూహ్యమైన రీతిలో ట్రాఫిక్‌ సమస్యలు బుధవారం ఉదయం కనిపించాయి. ముఖ్యంగా మూడు రూట్స్‌లో టెయిల్‌ బ్యాక్స్‌ దర్శనమిచ్చాయి. వాహనాలు చాలా నెమ్మదిగా కొన్ని చోట్ల కదిలితే, మరికొన్ని చోట్ల ట్రాఫిక్‌ కాస్సేపు పూర్తిగా నిలిచిపోయింది. సేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ రోడ్‌, రూట్‌ డి62 అలాగే ప్రముఖ ఇ11 రూట్స్‌లో ఈ సమస్యలు తలెత్తాయి. దుబాయ్‌లోని ఔద్‌ మెతాలోనూ ట్రాఫిక్‌ సమస్యలు నమోదయ్యాయి. వాహనదారులు ట్రాఫిక్‌ రూల్స్‌ని పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

 

Back to Top