సౌత్‌ అల్‌ షర్కియాలో బీచ్‌ క్లీనింగ్‌ క్యాంపెయిన్‌

- September 11, 2019 , by Maagulf
సౌత్‌ అల్‌ షర్కియాలో బీచ్‌ క్లీనింగ్‌ క్యాంపెయిన్‌

మస్కట్‌: సౌత్‌ అల్‌ షర్కియా మునిసిపాలిటీ, బీచ్‌ క్లీనింగ్‌ క్యాంపెయిన్‌ని రస్‌ అల్‌ హదాద్‌ మరియు అల్‌ అష్కరాహ్‌లలో చేపట్టింది. ఈ క్లీనింగ్‌ క్యాంపెయిన్‌లో పలు స్కూళ్ళకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే వాలెంటీర్‌ టీమ్స్‌ కూడా బీచ్‌ క్యాంపెయిన్‌లో పాల్గొనగా, విలాయత్‌ రెసిడెంట్స్‌ కూడా తమవంతుగా బీచ్‌ క్లీనింగ్‌ నిర్వహించడం జరిగింది. వ్యర్థ పదార్థాల్ని తొలగించడంతోపాటు, బీచ్‌ని సుందరంగా మలచేందుకు తగిన చర్యల్ని ఈ క్యాంపెయిన్‌లో చేపట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com