ఒమన్ ట్రక్ యాక్సిడెంట్: ఒకరి మృతి, మరొకరికి గాయాలు
- September 12, 2019
మస్కట్: అల్ అమెరాత్ రైజ్ రోడ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఓ వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తి గాయాల పాలయ్యారని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. ఓ వాహనాన్ని ఢీకొన్న ట్రక్ ఓవర్ టర్న్ అయిన ఘటనకు సంబంధించి పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ ప్రమాదంలో ట్రక్ డ్రైవర్ మృతి చెందగా, కారు డ్రైవర్ గాయాల పాలయ్యారు. గాయపడ్డ వ్యక్తిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా అకాబత్ అమెరాత్ రోడ్డుపై ట్రాపిక్ సమస్య తలెత్తింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?