భర్త స్నేహితుడి చేతిలో అత్యాచారానికి గురైన భారత మహిళ
- September 12, 2019కువైట్ సిటీ: ఓ ఇండియన్ మెయిడ్ భార్య, తన భర్త స్నేహితుడి చేతిలో అత్యాచారానికి గురయ్యింది. నిందితుడు, బాధితురాలిపై అత్యాచారం చేయడమే కాక, ఆ మొత్తం సంఘటనను మొబైల్ ఫోన్లో చిత్రీకరించాడు. బాధితురాలి భర్త పని నిమిత్తం బయటకు వెళ్ళిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడు, బాధితురాలి భర్త పని ప్రదేశంలో కొలీగ్స్గా పోలీసులు పేర్కొంటున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వద్ద పనిచేసే వ్యక్తి, తన ఇంటికి వచ్చి తన భార్యను దయనీయ స్థితిలో కనుగొన్నాడని, వెంటనే పోలీసులకు జరిగిన ఘటనపై ఫిర్యాదు చేయడం జరిగిందని అధికారులు వివరించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!