కొత్త గ్రూప్ వాలంటీర్లకు బిఆర్సిఎస్ ట్రైనింగ్
- September 12, 2019
బహ్రెయిన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ (బిఆర్సిఎస్) సెక్రెటరీ జనరల్ డాక్టర్ ఫావ్జి అమిన్, కొత్తగా జాయిన్ అయిన వాలంటీర్స్‌కి స్వాగతం పలికారు. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేందుకు చేరిన వాంటీర్లను ఆయన అభినందించారు. మనామాలోని డిప్లమాటిక్ ఏరియాలోగల సొసైటీ హెడ్ క్వార్టర్స్‌లో ఈ మేరకు ఓ కార్యక్రమం జరిగింది. ఆయా రంగాల్లో అందించాల్సిన సేవలపై వాలంటీర్లకు పలు సూచనల్ని చేశారు. ప్రతి వాలంటీర్, తనకు అప్పగించిన పనిని పూర్తి బాధ్యతతో, నిబద్ధతతో నిర్వహించాలనీ, సమాజానికి మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు సెక్రెటరీ జనరల్ అమిన్.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?