సౌదీ, పాక్, ఇండియా హ్యాపీయెస్ట్ దేశాలట
- January 09, 2016
ప్రపంచంలోనే హ్యాపీయెస్ట్ దేశం ఏదంటే, కొలంబియానేనట. అన్ హ్యాపీయెస్ట్ దేశం ఇరాక్. బంగ్లాదేశ్, నైజీరియా, చైనా, ఫిజి, మొరాకో మోస్ట్ హోప్‌ఫుల్ దేశాలుగా గుర్తింపు పొందాయి. సౌదీ అరేబియా, పాకిస్తాన్, ఇండియా హ్యాపీయెస్ట్ దేశాల్లో చోటు దక్కించుకున్నాయి. లీస్ట్ హోప్‌ఫుల్ నేషన్ ఇటలీ. విన్ / గల్లుప్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ 68 దేశాల్లోని ప్రజలను ఇంటర్వ్యూ చేసి, వివిధ విభాగాల్లో రేటింగ్ ఇచ్చింది. 2014లో నిర్వహించిన సర్వే ప్రకారం 70 శాతం మంది హ్యాపీగా వున్నామని చెబితే, ఈ సంవత్సరం వారి సంఖ్య 66 శాతానికి తగ్గింది. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే 56 శాతం మంది హ్యాపీగా వున్నారట. అంటే మిగతా 44 శాతం మంది సంతోషంగా లేరనే కదా. తాజా అంచనాల ప్రకారం 2016లో హ్యాపీగా వున్నవారి సంఖ్య పెరగవచ్చట. ప్రపంచాన్ని ప్రాస్పరస్, ఎమర్జింగ్, ఎస్పైరింగ్ అనే మూడు విభాగాలుగా విభజించింది. ప్రాస్పరస్ లిస్ట్‌లో తక్కువ హోప్ నమోదయ్యిందట.. ఎమర్జింగ్ నేషన్స్ మాత్రం హోప్ఫుల్గా వున్నాయట. ఎస్పైరింగ్ నేషన్స్ పై రెండిటికీ మధ్యలో స్థానం దక్కించుకుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







