సలాలా ఫ్రీ జోన్లో 21,000 ఉద్యోగావకాశాలు
- September 13, 2019సలాలా ఫ్రీ జోన్ కంపెనీ (ఎస్ఎఫ్జెడ్సి), తమ జోన్లో కొత్తగా 21,000 ఉద్యోగాలకు రానున్న మూడేళ్ళలో అవకాశాలున్నట్లు పేర్కొంది. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం, 21,000 జాబ్ ఆపర్ట్యూనిటీస్ కల్పించే దిశగా జాయింట్ మీటింగ్‌ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. రాయల్ డిక్రీ ద్వారా కంపెనీ ఏర్పాటు జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ భాగస్వామ్యంతో ఈ కంపెనీని ఏర్పాటు చేశారు. ఆయా విభాగాల్లో ఉద్యోగాల కల్పన దిశగా ఒప్పందాలకు అవకాశం వుందని కంపెనీ పేర్కొంది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్