రోడ్డు ప్రమాదంలో కల్నల్ మృతి
- September 13, 2019కువైట్: నువేయ్సిబ్ రోడ్డుపై జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ఓ కల్నల్ని బలి తీసుకుంది. కల్నల్ అబ్దుల్ రహ్మాన్ అల్ ఒనజాన్ అల్ రషిది ఈ రోడ్డు ప్రమాదంలో ప్రాణం కోల్పోయారు. ఫర్వానియా ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తున్నారు ఈ కల్నల& అబ్దుల్ రహ్మాన్. రోడ్డు ప్రమాదం గురించిన సమాచారం అందుకోగానే, ఫైర్ ఫైటర్స్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అయితే అప్పటికే కల్నల్ అబ్దుల్ రహ్మాన్ ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాన్ని ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం తరలించారు. మృతి చెందిన కల్నల్కి సంతాపం తెలుపుతూ సోషల్ మీడియాలో చాలా పోస్టింగ్స్ దర్శనమిచ్చాయి.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..