ప్రభుత్వ డేటా చోరీ: వలసదారుడికి 1 మిలియన్ దిర్హామ్ జరీమానా
- September 13, 2019
యూఏఈ: ప్రభుత్వ బిజినెస్ ఫెసిలిటీ నుంచి కాన్ఫిడెన్షియల్ డేటాని దొంగిలించాడన్న ఆరోపణల నేపథ్యంలో పబ్లిక్ ఎంప్లాయీ ఒకరికి మూడేళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. నిందితుడికి 1 మిలియన్ దిర్హామ్ల జరీమానా కూడా విధించడం జరిగింది. జైలు శిక్ష అనంతరం నిందితుడ్ని డిపోర్టేషన్ చేయనున్నారు. నిందితుడు యూరోపియన్ వలసదారుడిగా పేర్కొన్నారు అధికారులు. విలువైన సమాచారాన్ని కంప్యూటర్ నుంచి తస్కరించి, దాన్ని ఇ-మెయిల్ రూపంలో తన సన్నిహితులకు పంపినట్లు విచారణలో అధికారులు నిర్ధారించారు. తొలుత అంతర్గత విచారణ అనంతరం, నిందితుడ్ని పోలీసులకు అప్పగించడం జరిగింది.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు